లేవీయకాండము 17:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 “అహరోను, అతని కుమారులు, ఇశ్రాయేలీయులందరితో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘యెహోవా ఆజ్ఞాపించింది ఇది: See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 –నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఈలాగు చెప్పుము – ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 “నువ్వు అహరోనుతోనూ, అతని కొడుకులతోనూ, ఇశ్రాయేలు సమాజమంతటితోనూ ఇలా చెప్పు. ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట See the chapterపవిత్ర బైబిల్2 “అహరోనుతో, అతని కుమారులతో, ప్రజలందరితో ఇలా చెప్పు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 “అహరోను, అతని కుమారులు, ఇశ్రాయేలీయులందరితో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘యెహోవా ఆజ్ఞాపించింది ఇది: See the chapter |