Online Bible

- Advertisements -




విలాపవాక్యములు 3:47 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

47 మేము భయాందోళనలను ఆపదలను ఎదుర్కొన్నాము, పతనము నాశనము.”

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

47 భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

47 గుంటను గురించిన భయం, విధ్వంసం, నాశనం మా మీదకు వచ్చాయి.

See the chapter Copy

పవిత్ర బైబిల్

47 మేము భయానికి గురి అయ్యాము. మేము గోతిలో పడ్డాము. మేము బాధపెట్టబడి, చితుక గొట్టబడ్డాము!”

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

47 మేము భయాందోళనలను ఆపదలను ఎదుర్కొన్నాము, పతనము నాశనము.”

See the chapter Copy




విలాపవాక్యములు 3:47

Follow us:

Advertisements


Advertisements