విలాపవాక్యములు 3:45 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం45 దేశాల మధ్య మీరు మమ్మల్ని చెత్తగా చేశారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)45 జనములమధ్య మమ్మును మష్టుగాను చెత్తగాను పెట్టి యున్నావు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201945 జాతుల మధ్య మమ్మల్ని విడనాడి, పనికిరాని చెత్తగా చేశావు. See the chapterపవిత్ర బైబిల్45 అన్య దేశాలవారి దృష్టిలో మమ్మల్ని పనికిరాని చెత్తలా, కల్మశంలా చేశావు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం45 దేశాల మధ్య మీరు మమ్మల్ని చెత్తగా చేశారు. See the chapter |