విలాపవాక్యములు 3:43 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం43 “మీరు కోపంతో కప్పుకుని మమ్మల్ని వెంటాడారు; మీరు జాలి లేకుండా చంపారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)43 కోపము ధరించుకొనినవాడవై నీవు మమ్మును తరుము చున్నావు దయ తలచక మమ్మును చంపుచున్నావు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201943 నువ్వు కోపం ధరించుకుని మమ్మల్ని తరిమావు. దయ లేకుండా మమ్మల్ని వధించావు. See the chapterపవిత్ర బైబిల్43 నిన్ను కోపం ఆవరించినప్పుడు నీవు మమ్మల్ని వెంటాడినావు. కనికరం లేకుండా నీవు మమ్మల్ని చంపావు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం43 “మీరు కోపంతో కప్పుకుని మమ్మల్ని వెంటాడారు; మీరు జాలి లేకుండా చంపారు. See the chapter |