విలాపవాక్యములు 3:41 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం41 మన హృదయాలను, చేతులను పరలోకంలో ఉన్న దేవుని వైపు ఎత్తి: See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)41 ఆకాశమందున్న దేవునితట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201941 ఆకాశంలో ఉన్న దేవుని వైపు మన హృదయాన్నీ, మన చేతులను ఎత్తి ఇలా ప్రార్థన చేద్దాం. See the chapterపవిత్ర బైబిల్41 పరలోకాధిపతియైన దేవునివైపు మన హృదయాలను, చేతులను చాపుదాము. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం41 మన హృదయాలను, చేతులను పరలోకంలో ఉన్న దేవుని వైపు ఎత్తి: See the chapter |