Online Bible

- Advertisements -




విలాపవాక్యములు 3:40 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

40 మన మార్గాలను పరిశీలించి, వాటిని పరీక్షించి, యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

40 మన మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యెహోవాతట్టు తిరుగుదము.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

40 మన మార్గాలు పరిశీలించి తెలుసుకుని మనం మళ్ళీ యెహోవా వైపు తిరుగుదాం.

See the chapter Copy

పవిత్ర బైబిల్

40 మన జీవన విధానాన్ని, మన పనులను ఒకమారు పరిశీలించుకొని యెహోవాను ఆశ్రయించుదాము.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

40 మన మార్గాలను పరిశీలించి, వాటిని పరీక్షించి, యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము.

See the chapter Copy




విలాపవాక్యములు 3:40

Follow us:

Advertisements


Advertisements