విలాపవాక్యములు 3:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 యెహోవా ఉగ్రత కర్ర చేత నేను బాధను అనుభవించిన వాన్ని. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 నేను ఆయన ఆగ్రహదండముచేత బాధననుభవించిన నరుడను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 నేను యెహోవా ఆగ్రహదండం వల్ల బాధ అనుభవించిన వాణ్ణి. See the chapterపవిత్ర బైబిల్1 నేను కష్టాలు అనుభవించిన వ్యక్తిని. యెహోవా కోపపు కర్ర క్రింద నేను సంకట పరిస్థితులు చూశాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 యెహోవా ఉగ్రత కర్ర చేత నేను బాధను అనుభవించిన వాన్ని. See the chapter |