యెహోషువ 8:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 ఆ రోజున హాయి పట్టణానికి చెందిన స్త్రీ పురుషులు మొత్తం పన్నెండువేలమంది చనిపోయారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరు పండ్రెండు వేలమంది. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 ఆ దినాన్న చనిపోయిన స్త్రీ పురుషులందరు మొత్తం పన్నెండు వేలమంది. See the chapterపవిత్ర బైబిల్25 హాయి పట్టణ ప్రజలంతా ఆ రోజునే చనిపోయారు. పన్నెండువేల మంది పురుషులు, స్త్రీలు See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 ఆ రోజున హాయి పట్టణానికి చెందిన స్త్రీ పురుషులు మొత్తం పన్నెండువేలమంది చనిపోయారు. See the chapter |