యెహోషువ 13:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 హెష్బోనులో అమ్మోనీయుల సరిహద్దు వరకు పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోను పట్టణాలన్ని ఉన్నాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 అమోరీయుల రాజునైన సీహోనుయొక్క సమస్తపురములును See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 హెష్బోనులో పాలిస్తున్న అమోరీయుల రాజైన సీహోనుకు చెందిన సమస్త పట్టణాలు, See the chapterపవిత్ర బైబిల్10 అమోరీ ప్రజల రాజు సీహోను పాలించిన పట్టణాలన్నీ ఆ దేశంలో ఉన్నాయి. రాజు హెష్బోను పట్టణంలో ఉండి పాలించాడు. అమోరీ ప్రజలు నివసించిన ప్రాంతం వరకు ఈ దేశం విస్తరించింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 హెష్బోనులో అమ్మోనీయుల సరిహద్దు వరకు పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోను పట్టణాలన్ని ఉన్నాయి. See the chapter |