Online Bible

- Advertisements -




యిర్మీయా 48:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 మోయాబు కొమ్ము నరికివేయబడింది; దాని బాహువు విరిగింది,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25 మోయాబు శృంగము నరికివేయబడియున్నది దాని బాహువు విరువబడియున్నది యెహోవా వాక్కు ఇదే.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 మోయాబు కొమ్మును నరికివేశారు. దాని చేతిని విరిచి వేశారు.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.

See the chapter Copy

పవిత్ర బైబిల్

25 మోయాబు బలం తగ్గిపోయింది. మోయాబు చేయి విరిగిపోయింది.” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 మోయాబు కొమ్ము నరికివేయబడింది; దాని బాహువు విరిగింది,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

See the chapter Copy




యిర్మీయా 48:25

Follow us:

Advertisements


Advertisements