యిర్మీయా 46:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 “నైలు నది ప్రవాహంలా ప్రవహించే నదుల్లా వస్తున్నదెవరు? See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 నైలునదీప్రవాహమువలె వచ్చు నితడెవడు? ఇతని జలములు నదులవలె ప్రవహించుచున్నవి See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 నైలునదీ ప్రవాహంలా ఉప్పొంగుతూ వస్తున్న ఈ వ్యక్తి ఎవరు? ఇతని నీళ్ళు నదుల్లా ఎగసి పడుతున్నాయి. See the chapterపవిత్ర బైబిల్7 నైలు నదిలా ఆ వచ్చేది ఎవరు? పరవళ్లు తొక్కుతూ ప్రవహించే ఆ మహానదిలా వచ్చేది ఎవరు? See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 “నైలు నది ప్రవాహంలా ప్రవహించే నదుల్లా వస్తున్నదెవరు? See the chapter |