యిర్మీయా 25:37 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 నెమ్మదిగల పచ్చికభూములు యెహోవా కోపాగ్నికి పాడవుతాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 నెమ్మదిగల మేతస్థలములు యెహోవా కోపాగ్నిచేత పాడాయెను; See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 ప్రశాంతంగా ఉన్న మైదానాలు యెహోవా కోపాగ్నికి పాడైపోతున్నాయి. See the chapterపవిత్ర బైబిల్37 ఆ ప్రశాంతమైన పచ్చిక బయళ్లు (భవనాలు) నాశనం చేయబడి వట్టి ఎడారిలా అవుతాయి. యెహోవా మిక్కిలి కోపంగా వున్న కారణంగా ఇది జరిగింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 నెమ్మదిగల పచ్చికభూములు యెహోవా కోపాగ్నికి పాడవుతాయి. See the chapter |