యిర్మీయా 21:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 “అంతేకాక, యూదా రాజకుటుంబంతో ఇలా చెప్పు, ‘యెహోవా మాట వినండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 యూదారాజు ఇంటివారలకు ఆజ్ఞ యిదే–యెహోవా మాట వినుడి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 యూదా రాజవంశం వారికి ఇలా చెప్పు. “యెహోవా మాట వినండి.” See the chapterపవిత్ర బైబిల్11 “యూదా రాజ కుటుంబానికి ఈ విషయాలు చెప్పండి: ‘యెహోవా వర్తమానాన్ని వినండి! See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 “అంతేకాక, యూదా రాజకుటుంబంతో ఇలా చెప్పు, ‘యెహోవా మాట వినండి. See the chapter |