యిర్మీయా 13:26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 “నీ అవమానం కనబడేలా నీ ముఖం మీది బట్టను నేను లాగివేస్తాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖముమీదికి ఎత్తు చున్నాను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 కాబట్టి మీకు సిగ్గు కలిగేలా నేను మీ బట్టల అంచులను లేపి మీ ముఖం మీద పడేలా చేస్తాను. See the chapterపవిత్ర బైబిల్26 యెరూషలేమా, నీ అంగీని అంచుబట్టి నీ ముఖంమీదికి లాగుతాను. ప్రతివాడూ నిన్ను చూస్తాడు. నీవు అవమానం పాలవుతావు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 “నీ అవమానం కనబడేలా నీ ముఖం మీది బట్టను నేను లాగివేస్తాను. See the chapter |