Online Bible

- Advertisements -




న్యాయాధి 9:39 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

39 కాబట్టి గాలు షెకెము పౌరులను నడిపిస్తూ వెళ్లి అబీమెలెకుతో పోరాడాడు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

39 గాలు షెకెము యజమానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేసెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

39 గాలు షెకెము నాయకులను ముందుకు నడిపిస్తూ బయలుదేరి అబీమెలెకుతో యుద్ధం చేశాడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

39 కనుక షెకెము నాయకులను అబీమెలెకుతో పోరాడుటకు గాలు తీసుకొని వెళ్లాడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

39 కాబట్టి గాలు షెకెము పౌరులను నడిపిస్తూ వెళ్లి అబీమెలెకుతో పోరాడాడు.

See the chapter Copy




న్యాయాధి 9:39

Follow us:

Advertisements


Advertisements