యెషయా 48:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 “దుర్మార్గులకు నెమ్మది ఉండదు” అని యెహోవా చెప్తున్నారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 దుష్టులకు నెమ్మదియుండదని యెహోవా సెలవిచ్చు చున్నాడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 “దుష్టులకు నెమ్మది ఉండదు” అని యెహోవా చెబుతున్నాడు. See the chapterపవిత్ర బైబిల్22 కానీ “చెడ్డ వారికి శాంతి లేదు” అని యెహోవా చెబుతున్నాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 “దుర్మార్గులకు నెమ్మది ఉండదు” అని యెహోవా చెప్తున్నారు. See the chapter |