Online Bible

- Advertisements -




యెషయా 40:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 బలిపీఠపు అగ్నికి లెబానోను చెట్లు సరిపోవు, దహనబలికి దాని జంతువులు చాలవు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 సమిధలకు లెబానోను చాలకపోవును దహనబలికి దాని పశువులు చాలవు

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 అగ్నికి లెబానోను వృక్షాలు సరిపోవు. దహనబలికి దాని పశువులు చాలవు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

16 యెహోవాకు సమిధలుగా లెబానోను చెట్లన్నీ చాలవు. లెబానోను జంతువులన్నీ యెహోవాకు బలి అర్పణగా చాలవు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 బలిపీఠపు అగ్నికి లెబానోను చెట్లు సరిపోవు, దహనబలికి దాని జంతువులు చాలవు.

See the chapter Copy




యెషయా 40:16

Follow us:

Advertisements


Advertisements