యెషయా 39:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 అప్పుడు యెషయా హిజ్కియాతో ఇలా అన్నాడు, “సైన్యాల యెహోవా వాక్కు విను: See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 అంతట యెషయా హిజ్కియాతో నిట్లనెను–యెహోవా సెలవిచ్చు మాట వినుము See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 అప్పుడు యెషయా హిజ్కియాతో ఇలా అన్నాడు. “యెహోవా చెబుతున్న మాట విను. See the chapterపవిత్ర బైబిల్5 హిజ్కియాతో యెషయా ఇలా చెప్పాడు: “సర్వ శక్తిమంతుడైన యెహోవా మాటలు ఆలకించు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 అప్పుడు యెషయా హిజ్కియాతో ఇలా అన్నాడు, “సైన్యాల యెహోవా వాక్కు విను: See the chapter |