యెషయా 3:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 మీ మనుష్యులు ఖడ్గానికి కూలిపోతారు, మీ వీరులు యుద్ధంలో చనిపోతారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 ఖడ్గముచేత మనుష్యులు కూలుదురు యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 మనుషులు కత్తివాత కూలి పోతారు. యుద్ధంలో నీ శూరులు పడిపోతారు. See the chapterపవిత్ర బైబిల్25 ఆ సమయంలో మీ పురుషులు ఖడ్గాలతో చంపబడతారు. మీ వీరులు యుద్ధంలో చస్తారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 మీ మనుష్యులు ఖడ్గానికి కూలిపోతారు, మీ వీరులు యుద్ధంలో చనిపోతారు. See the chapter |