యెషయా 29:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 దయలేని మనుష్యులు అదృశ్యమవుతారు, హేళన చేసేవారు మాయమవుతారు చెడు చేయడానికి ఇష్టపడేవారందరు, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 బలాత్కారులు లేకపోవుదురు పరిహాసకులు నశించెదరు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 నిర్దయులు లేకుండా పోతారు. పరిహాసం చేసేవాళ్ళు అంతరిస్తారు. See the chapterపవిత్ర బైబిల్20 నీచులు, కృ-రులు అంతమయిన తర్వాత ఇది జరుగుతుంది. చెడు కార్యాలు చేయటంలో ఆనందించే వాళ్లు పోయిన తర్వాత ఇది జరుగుతుంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 దయలేని మనుష్యులు అదృశ్యమవుతారు, హేళన చేసేవారు మాయమవుతారు చెడు చేయడానికి ఇష్టపడేవారందరు, See the chapter |