యెషయా 28:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 జాగ్రత్తగా నా మాట వినండి; నేను చెప్పేది శ్రద్ధగా వినండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 చెవియొగ్గి నా మాట వినుడి ఆలకించి నేను పలుకునది వినుడి See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 కాబట్టి మనస్సు పెట్టి నేను చెప్పేది వినండి. జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి. See the chapterపవిత్ర బైబిల్23 నేను మీతో చెప్పే సందేశాన్ని శ్రద్ధగా వినండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 జాగ్రత్తగా నా మాట వినండి; నేను చెప్పేది శ్రద్ధగా వినండి. See the chapter |