యెషయా 26:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అణచివేయబడినవారి కాళ్లతో పేదవారి అడుగులతో అది త్రొక్కబడుతుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 కాళ్లు, బీదలకాళ్లు, దీనులకాళ్లు, దాని త్రొక్కుచున్నవి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 పేదల, అవసరంలో ఉన్నవాళ్ళ కాళ్ళు దాన్ని తొక్కివేస్తాయి. See the chapterపవిత్ర బైబిల్6 అప్పుడు పేదలు, దీనులైన ప్రజలు ఆ శిథిలాల మీద నడుస్తారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అణచివేయబడినవారి కాళ్లతో పేదవారి అడుగులతో అది త్రొక్కబడుతుంది. See the chapter |