యెషయా 24:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 భూమి బద్దలై పోయింది, భూమి ముక్కలుగా చీలిపోయింది, భూమి భయంకరంగా అదురుతుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 భూమి బొత్తిగా బద్దలై పోవుచున్నది భూమి కేవలము తునకలై పోవుచున్నది భూమి బహుగా దద్దరిల్లుచున్నది See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 భూమి బొత్తిగా బద్దలై పోతున్నది. భూమి కేవలం ముక్కలై పోతున్నది. భూమి బ్రహ్మాండంగా దద్దరిల్లుతున్నది. See the chapterపవిత్ర బైబిల్19 భూకంపాలు వస్తాయి. భూమి పగిలి తెరచుకొంటుంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 భూమి బద్దలై పోయింది, భూమి ముక్కలుగా చీలిపోయింది, భూమి భయంకరంగా అదురుతుంది. See the chapter |