యెషయా 23:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 తర్షీషుకు వెళ్లండి; సముద్ర తీర వాసులారా దుఃఖపడండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 తర్షీషునకు వెళ్లుడి సముద్రతీరవాసులారా, అంగ లార్చుడి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 సముద్ర తీరవాసులారా! రోదించండి. తర్షీషుకి తరలి వెళ్ళండి. See the chapterపవిత్ర బైబిల్6 ఓడలారా మీరు తర్షీషుకు తిరిగి రావాలి. సముద్రం దగ్గర్లో నివసిస్తున్న ప్రజలారా మీరు విచారించాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 తర్షీషుకు వెళ్లండి; సముద్ర తీర వాసులారా దుఃఖపడండి. See the chapter |