యెషయా 22:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 “ఆ రోజున నేను, నా సేవకుడైన హిల్కీయా కుమారుడైన ఎల్యాకీమును పిలిపించి, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమారుడునగు ఎల్యాకీమును పిలిచి See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 ఆ రోజున నేను నా సేవకుడూ, హిల్కీయా కొడుకూ అయిన ఎల్యాకీముని పిలుస్తాను. See the chapterపవిత్ర బైబిల్20 ఆ సమయంలో హిల్కీయా కుమారుడు, నా సేవకుడు ఎల్యాకీమును నేను పిలుస్తాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 “ఆ రోజున నేను, నా సేవకుడైన హిల్కీయా కుమారుడైన ఎల్యాకీమును పిలిపించి, See the chapter |