యెషయా 19:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 సముద్రంలో నీళ్లు ఎండిపోతాయి, నదులు ఎండిపోయి పొడినేల అవుతాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 సముద్రజలములు ఇంకిపోవును నదియును ఎండి పొడినేల యగును See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 సముద్రంలో నీళ్ళు ఇంకిపోతాయి. నదులు ఎండిపోయి ఖాళీ అవుతాయి. See the chapterపవిత్ర బైబిల్5 నైలునది ఎండిపోతుంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 సముద్రంలో నీళ్లు ఎండిపోతాయి, నదులు ఎండిపోయి పొడినేల అవుతాయి. See the chapter |