Online Bible

- Advertisements -




యెషయా 19:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 తల గాని తోక గాని తాటి మట్ట గాని జమ్ము రెల్లు గాని ఈజిప్టు కోసం ఎవరు ఏమి చేయలేరు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 తలయైనను తోకయైనను కొమ్మయైనను రెల్లు అయినను ఐగుప్తులో పని సాగింపువారెవరును లేరు

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 తల అయినా తోక అయినా తాటి మట్ట అయినా రెల్లయినా ఐగుప్తు కోసం ఎవరూ చేయగలిగిందేమీ లేదు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

15 ఆ నాయకులు చేయగలిగింది ఏమీ లేదు. (ఈ నాయకులే “తలలు, తోకలు.” వారే, “మొక్కల కొమ్మలు, కాండాలు.”)

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 తల గాని తోక గాని తాటి మట్ట గాని జమ్ము రెల్లు గాని ఈజిప్టు కోసం ఎవరు ఏమి చేయలేరు.

See the chapter Copy




యెషయా 19:15

Follow us:

Advertisements


Advertisements