Online Bible

- Advertisements -




యెషయా 19:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 బట్టలు తయారుచేసేవారు నిరుత్సాహపడతారు, కూలిపని చేసే వారందరు మనోవేదన పొందుతారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 కూలిపని చేయువారందరు మనోవ్యాధి పొందుదురు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 ఐగుప్తులో నేత పనులు చేసే వాళ్ళంతా చితికి పోతారు. కూలి పనులు చేసుకునే వాళ్ళంతా తీవ్ర నిస్పృహకు లోనవుతారు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

10 నీళ్లు నిల్వ చేసేందుకు ఆనకట్టలు కట్టే వారికి పని ఉండదు గనుక దుఃఖంగా ఉంటారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 బట్టలు తయారుచేసేవారు నిరుత్సాహపడతారు, కూలిపని చేసే వారందరు మనోవేదన పొందుతారు.

See the chapter Copy




యెషయా 19:10

Follow us:

Advertisements


Advertisements