హోషేయ 6:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 గిలాదు దుర్మార్గుల పట్టణం, దానిలో రక్తపు అడుగుజాడలు ఉన్నాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 గిలాదు పాపాత్ముల పట్టణమాయెను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 గిలాదు పాపాత్ముల పట్టణమై పోయింది. అందులో నెత్తురు అడుగుజాడలు కనబడుతున్నాయి. See the chapterపవిత్ర బైబిల్8 గిలాదు పాపాలు చేసే ప్రజల పట్టణం. ఆ ప్రజలు ఇతరులను ఉపాయం చేసి చంపేశారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 గిలాదు దుర్మార్గుల పట్టణం, దానిలో రక్తపు అడుగుజాడలు ఉన్నాయి. See the chapter |