హోషేయ 4:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 ఎఫ్రాయిం విగ్రహాలతో కలుసుకున్నాడు; అతన్ని అలాగే వదిలేయండి! See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 ఎఫ్రాయిము విగ్రహములతో కలసికొనెను, వానిని ఆలాగుననే యుండనిమ్ము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 ఎఫ్రాయిము విగ్రహాలతో ఏకమయ్యాడు. అతణ్ణి అలానే ఉండనియ్యి. See the chapterపవిత్ర బైబిల్17 ఎఫ్రాయిము అతని విగ్రహాలతో కలిశాడు కనుక అతన్ని ఒంటరిగా విడిచివేయండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 ఎఫ్రాయిం విగ్రహాలతో కలుసుకున్నాడు; అతన్ని అలాగే వదిలేయండి! See the chapter |