హోషేయ 13:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 మీరు తీవ్రమైన వేడిగల అరణ్యంలో ఉన్నప్పుడు, నేను మిమ్మల్ని సంరక్షించాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 మహా యెండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించినవాడను నేనే. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్నెరిగిన వాణ్ణి నేనే. See the chapterపవిత్ర బైబిల్5 మీరు ఎడారిలో ఉన్నప్పుడూ, మెట్ట ప్రాంతంలో ఉన్నప్పుడూ కూడా మీరు నాకు తెలుసు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 మీరు తీవ్రమైన వేడిగల అరణ్యంలో ఉన్నప్పుడు, నేను మిమ్మల్ని సంరక్షించాను. See the chapter |