హెబ్రీయులకు 9:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 అందుకే, మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా అమలు పరచబడలేదు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 ఇందుచేత మొదటి నిబంధన కూడ రక్తములేకుండ ప్రతిష్ఠింపబడలేదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 కాబట్టి మొదటి ఒప్పందం కూడా రక్తం లేకుండా ఏర్పడలేదు. See the chapterపవిత్ర బైబిల్18 ఈ కారణంగానే, మొదటి ఒడంబడిక కూడా రక్తాన్ని ఉపయోగించకుండా చెలామణి కాలేకపోయింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 అందుకే, మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా అమలు పరచబడలేదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము18 అందుకే, మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా అమలు పరచబడలేదు. See the chapter |