హెబ్రీయులకు 7:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 తక్కువవాడు గొప్పవానిచేత దీవించబడతాడు అనడంలో సందేహం లేదు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 తక్కువవాడు ఎక్కువ వానిచేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై యున్నది. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 ఆశీర్వదించేవాడు అధికుడనీ దాన్ని అందుకునేవాడు తక్కువ వాడన్నది కాదనలేని విషయం. See the chapterపవిత్ర బైబిల్7 ఆశీర్వదించేవాడు, ఆశీర్వాదం పొందే వానికన్నా గొప్ప వాడవటంలో అనుమానం లేదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 తక్కువవాడు గొప్పవానిచేత దీవించబడతాడు అనడంలో సందేహం లేదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము7 తక్కువవాడు ఎక్కువవానిచేత దీవించబడతాడు అనడంలో సందేహం లేదు. See the chapter |