హెబ్రీయులకు 7:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 ఈ మనుష్యుడు లేవీ సంతతివాడు కానప్పటికి, అబ్రాహాము నుండి పదో భాగాన్ని తీసుకుని, దేవుని వాగ్దానాలను పొందిన అతన్ని దీవించాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రా హామునొద్ద పదియవవంతు పుచ్చుకొని వాగ్దానములను పొందినవానిని ఆశీర్వదించెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 కానీ లేవీతో ఎలాంటి సంబంధమూ లేని మెల్కీసెదెకు అబ్రాహాము దగ్గర పదోవంతు కానుకలు స్వీకరించి అబ్రాహామును ఆశీర్వదించాడు. See the chapterపవిత్ర బైబిల్6 మెల్కీసెదెకు లేవి జాతికి చెందినవాడు కాకపోయినా, అబ్రాహాము నుండి అతని ఆదాయంలో పదవవంతు సేకరించాడు. దేవుని వాగ్దానాలు పొందిన అతణ్ణి ఆశీర్వదించాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 ఈ మనుష్యుడు లేవీ సంతతివాడు కానప్పటికి, అబ్రాహాము నుండి పదో భాగాన్ని తీసుకుని, దేవుని వాగ్దానాలను పొందిన అతన్ని దీవించాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము6 ఈ మనుష్యుడు లేవీ సంతతి వాడు కానప్పటికి, అబ్రాహాము నుండి పదో భాగాన్ని తీసుకొని, దేవుని వాగ్దానాలను పొందిన అతన్ని దీవించాడు. See the chapter |