హెబ్రీయులకు 7:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 మరణం వారిని ఆ పదవిలో కొనసాగనివ్వలేదు కాబట్టి యాజకులైనవారు అనేకమంది ఉన్నారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 మరియు ఆయాజకులు మరణము పొందుటచేత ఎల్లప్పుడును ఉండ సాధ్యము కానందున, అనేకులైరి గాని See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 ఈ యాజకులు కలకాలం సేవ చేయకుండా వారిని మరణం నిరోధిస్తుంది. అందుకే ఒకరి తరువాత మరొకరుగా అనేకమంది యాజకులు అయ్యారు. See the chapterపవిత్ర బైబిల్23 ఎందరో యాజకులయ్యారు కాని, చావు వాళ్ళని యాజకులుగా పనిచేయకుండా అడ్డగించింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 మరణం వారిని ఆ పదవిలో కొనసాగనివ్వలేదు కాబట్టి యాజకులైనవారు అనేకమంది ఉన్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము23 మరణం వారిని ఆ పదవిలో కొనసాగనివ్వలేదు కనుక యాజకులైనవారు అనేకమంది ఉన్నారు. See the chapter |