హెబ్రీయులకు 4:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 పై వచనంలో ఆయన, “వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు” అని అన్నారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 ఇదియునుగాక ఈ చోటుననే –వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పియున్నాడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 మళ్లీ “వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు” అని చెప్పాడు. See the chapterపవిత్ర బైబిల్5 దేవుడు ఈ విషయాన్ని గురించి మళ్ళీ చెబుతూ, “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని అన్నాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 పై వచనంలో ఆయన, “వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు” అని అన్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము5 పై వచనంలో ఆయన, “వారు ఎన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపరు” అని అన్నారు. See the chapter |