Online Bible

- Advertisements -




హెబ్రీయులకు 3:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 కాబట్టి, పరిశుద్ధాత్మ చెప్పినట్లు: “నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే,

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 మరియు పరిశుద్ధాత్మ యిట్లు చెప్పుచున్నాడు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా, “ఈ రోజు మీరు ఆయన మాట విన్నట్టయితే

See the chapter Copy

పవిత్ర బైబిల్

7-8 అందువల్ల పరిశుద్ధాత్మ ఈ విధంగా అంటున్నాడు: “ఆనాడు ఎడారిలో మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు. ఆయన సహనాన్ని పరీక్షించారు. కాని నేడు మీరాయన మాట వింటే మీ హృదయాలు కఠిన పర్చుకోవద్దు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 కాబట్టి, పరిశుద్ధాత్మ చెప్పినట్లు: “నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే,

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

7 కనుక, పరిశుద్ధాత్మ చెప్పినట్లు: “నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే,

See the chapter Copy




హెబ్రీయులకు 3:7

Follow us:

Advertisements


Advertisements