Online Bible

- Advertisements -




హెబ్రీయులకు 12:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 కుంటివారు పడిపోకుండా వారు స్వస్థత పొందేలా, “మీ పాదాల కోసం సమమైన మార్గాలను తయారుచేయండి.”

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 మరియు కుంటికాలు బెణకక బాగుపడునిమిత్తము మీ పాదములకు మార్గములను సరాళము చేసికొనుడి.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 మీ కుంటికాలు బెణకక బాగుపడేలా మీ మార్గాలు తిన్ననివిగా చేసుకోండి

See the chapter Copy

పవిత్ర బైబిల్

13 మీరు నడిచే దారుల్ని సమంగా చేసుకోండి. అప్పుడు ఆ దారులు కుంటివాళ్ళకు అటంకం కలిగించటానికి మారుగా సహాయపడ్తాయి.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 కుంటివారు పడిపోకుండా వారు స్వస్థత పొందేలా, “మీ పాదాల కోసం సమమైన మార్గాలను తయారుచేయండి.”

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

13 కుంటివారు పడిపోకుండా వారు స్వస్థత పొందేలా “మీ పాదాల కొరకు సమమైన మార్గాలను తయారు చేయండి.”

See the chapter Copy




హెబ్రీయులకు 12:13

Follow us:

Advertisements


Advertisements