Online Bible

- Advertisements -




హెబ్రీయులకు 12:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 కాబట్టి, దుర్బలమైన మీ చేతులను బలహీనమైన మీ మోకాళ్లను బలపరచండి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 కాబట్టి సడలి పోయిన మీ చేతులను పైకెత్తండి. బలహీనంగా మారిన మోకాళ్ళను తిరిగి బలపరచండి.

See the chapter Copy

పవిత్ర బైబిల్

12 అందువల్ల మీ బలహీనమైన చేతుల్ని, వణకుతున్న మోకాళ్ళను శక్తివంతం చేసుకోండి.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 కాబట్టి, దుర్బలమైన మీ చేతులను బలహీనమైన మీ మోకాళ్లను బలపరచండి.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

12 కనుక, దుర్బలమైన మీ చేతులను బలహీనమైన మీ మోకాళ్లను బలపరచండి.

See the chapter Copy




హెబ్రీయులకు 12:12

Follow us:

Advertisements


Advertisements