హెబ్రీయులకు 11:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 అలాంటి విషయాలు చెప్పే ప్రజలు తమ స్వదేశం కోసం చూస్తున్నారని స్పష్టం చేస్తారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశద పరచుచున్నారు కారా? See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 ఇలాంటి విషయాలు చెబుతున్న వారు తాము తమ స్వదేశాన్ని వెదుకుతున్నామని స్పష్టం చేస్తున్నారు. See the chapterపవిత్ర బైబిల్14 వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే వాళ్ళు తమ స్వదేశానికోసం వెతుకుతూండేవాళ్ళని అనిపిస్తుంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 అలాంటి విషయాలు చెప్పే ప్రజలు తమ స్వదేశం కోసం చూస్తున్నారని స్పష్టం చేస్తారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము14 అలాంటి విషయాలు చెప్పే ప్రజలు తమ స్వదేశం కొరకు చూస్తున్నారని స్పష్టం చేస్తారు. See the chapter |