హెబ్రీయులకు 10:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 ఎడ్ల మేకల రక్తానికి పాపాలను తొలగించడం అసాధ్యము. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 ఎందుకంటే ఎద్దుల, మేకల రక్తం పాపాన్ని తీసివేయడం అసాధ్యం. See the chapterపవిత్ర బైబిల్4 ఎద్దుల రక్తంతో, మేకల రక్తంతో పాపపరిహారం కలగటమనేది అసంభవం. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 ఎడ్ల మేకల రక్తానికి పాపాలను తొలగించడం అసాధ్యము. See the chapterతెలుగు సమకాలీన అనువాదము4 ఎద్దుల మేకల రక్తానికి పాపాలను తొలగించడం అసాధ్యం. See the chapter |