హెబ్రీయులకు 10:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 ఆయన ఇంకా ఇలా అన్నారు: “వారి పాపాలను, అధర్మ క్రియలను నేను ఇక ఎన్నడు జ్ఞాపకం చేసుకోను.” See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 –వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకముచేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 తరువాత ఆయన, “వాళ్ళ పాపాలనూ అక్రమాలనూ ఇక మీదట ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను” అన్నాడు. See the chapterపవిత్ర బైబిల్17 పరిశుద్ధాత్మ ఇంకా యిలా అన్నాడు: “వాళ్ళ పాపాల్ని, దుర్మార్గాల్ని నేను మరిచిపోతాను!” See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 ఆయన ఇంకా ఇలా అన్నారు: “వారి పాపాలను, అధర్మ క్రియలను నేను ఇక ఎన్నడు జ్ఞాపకం చేసుకోను.” See the chapterతెలుగు సమకాలీన అనువాదము17 ఆయన ఇంకా ఇలా అన్నాడు: “వారి పాపాలను, అధర్మ క్రియలను నేను ఇక ఎన్నడు జ్ఞాపకం ఉంచుకోనని.” See the chapter |