హెబ్రీయులకు 1:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ఇంకా ఆయన, “ప్రభువా, ఆదిలో మీరు భూమికి పునాదులు వేశారు, ఆకాశాలు మీ చేతి పని. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 మరియు –ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ప్రభూ, ప్రారంభంలో నువ్వు భూమికి పునాది వేశావు. నీ చేతులతోనే ఆకాశాలను చేశావు. See the chapterపవిత్ర బైబిల్10 ఆయనింకా ఈ విధంగా అన్నాడు: “ఓ ప్రభూ! ఆదిలో ఈ ప్రపంచానికి నీవు పునాదులు వేశావు. ఆకాశాలను నీ చేతుల్తో సృష్టించావు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ఇంకా ఆయన, “ప్రభువా, ఆదిలో మీరు భూమికి పునాదులు వేశారు, ఆకాశాలు మీ చేతి పని. See the chapterతెలుగు సమకాలీన అనువాదము10 ఇంకా ఆయన, “ప్రభువా, ఆదిలో నీవు భూమికి పునాదులు వేశావు, ఆకాశాలు నీ చేతిపనులే. See the chapter |