హగ్గయి 2:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 వెండి నాది, బంగారం నాది; ఇదే సైన్యాల యెహోవా మాట. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 – వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 “వెండి నాది. బంగారం నాది” ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు. See the chapterపవిత్ర బైబిల్8 ‘వెండి నాది. బంగారంనాది.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 వెండి నాది, బంగారం నాది; ఇదే సైన్యాల యెహోవా మాట. See the chapter |