Online Bible

- Advertisements -




ఆదికాండము 9:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 ఈ ముగ్గురు నోవహు కుమారులు, వీరి నుంచే భూలోకమంతా ప్రజలు విస్తరించారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 ఈ ముగ్గురు నోవహు కుమారులు; వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 వీళ్ళ సంతానం, భూమి అంతటా వ్యాపించింది.

See the chapter Copy

పవిత్ర బైబిల్

19 ఆ ముగ్గురు మగవాళ్లు నోవహు కుమారులు. మరియు భూమిమీద ప్రజలంతా ఆ ముగ్గురి కుమారులనుండి వచ్చినవాళ్లే.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 ఈ ముగ్గురు నోవహు కుమారులు, వీరి నుంచే భూలోకమంతా ప్రజలు విస్తరించారు.

See the chapter Copy




ఆదికాండము 9:19

Follow us:

Advertisements


Advertisements