ఆదికాండము 8:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 మరో ఏడు రోజులు వేచియున్న తర్వాత అతడు ఆ పావురాన్ని మళ్ళీ బయటకు పంపాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 అతడు మరి యేడుదినములు తాళి మరల ఆ నల్ల పావురమును ఓడలోనుండి వెలుపలికి విడిచెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 అతడు మరో ఏడు రోజులు ఆగి ఆ పావురాన్ని ఓడలోనుంచి బయటకు పంపాడు. See the chapterపవిత్ర బైబిల్10 ఏడు రోజుల తర్వాత నోవహు పావురాన్ని మళ్లీ బయటకి పంపించాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 మరో ఏడు రోజులు వేచియున్న తర్వాత అతడు ఆ పావురాన్ని మళ్ళీ బయటకు పంపాడు. See the chapter |