ఆదికాండము 6:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 అయితే నోవహు యెహోవా దృష్టిలో దయ పొందుకున్నాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 అయితే నోవహు యెహోవా దృష్టిలో అనుగ్రహం పొందాడు. See the chapterపవిత్ర బైబిల్8 అయితే భూమిమీద యెహోవాను సంతోషపెట్టిన మనిషి ఒక్కడు ఉన్నాడు. అతడు నోవహు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 అయితే నోవహు యెహోవా దృష్టిలో దయ పొందుకున్నాడు. See the chapter |