ఆదికాండము 5:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 ఆదాము మొత్తం 930 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 ఆదాము బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ఆదాము తొమ్మిది వందల ముప్ఫై సంవత్సరాలు బ్రతికాడు. See the chapterపవిత్ర బైబిల్5 కనుక ఆదాము మొత్తం 930 సంవత్సరములు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 ఆదాము మొత్తం 930 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు. See the chapter |