ఆదికాండము 5:32 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 నోవహు 500 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి షేము, హాము యాపెతులు పుట్టారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 ఐదు వందల సంవత్సరాలు బ్రతికిన నోవహుకు షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు. See the chapterపవిత్ర బైబిల్32 నోవహుకు 500 సంవత్సరములు దాటిన తర్వాత షేము, హాము, యాఫెతు అనే కుమారులు పుట్టారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 నోవహు 500 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి షేము, హాము యాపెతులు పుట్టారు. See the chapter |