ఆదికాండము 5:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 ఎనోషు మొత్తం 905 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 ఎనోషు దినములన్నియు తొమ్మిదివందల అయి దేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 ఎనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు. See the chapterపవిత్ర బైబిల్11 కనుక మొత్తం 905 సంవత్సరాలు ఎనోషు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 ఎనోషు మొత్తం 905 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు. See the chapter |